Tuesday, May 15, 2018

కట్నం ఇచ్చి పెళ్లిచేస్తే అమ్మాయిని ఏం చేశాడో తెలుసా!! || Taaza Tv

అతను ఓ పెద్ద కంపెనీలో మేనేజర్. వెనుకాల కోట్ల రూపాయల ఆస్థిపాస్తులున్నాయి. ఇక అంతే అతని వ్యక్తిత్వం ఏమిటి అనేది చూడలేదు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. ఆ మాటకొస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులే కాదు.. నేటితరం అమ్మానాన్నలు మొదట ఆస్థులు, ఆ తర్వాత హోదా.. ఇక అంతే ఈ రెండూ నచ్చితే వెంటనే పెళ్లి చేసేస్తున్నారు. ఆ తర్వాత ఆ పెద్దింటి అమ్మాయిలు పడుతున్న మనో వేధనలు ఎన్నో చూస్తున్నాం. కాపురం కష్టంగా ఉందని అమ్మానాన్నలకు చెప్పినా.. ఫర్వాలేదు ఏదో ఒకలా సర్దుకొమ్మని చెప్పి పంపుతున్నారే తప్ప తర్వాత ఏమవుతుందో ఆలోచించడంలేదు. మరీ ముఖ్యంగా అమెరికా సంబంధాల విషయంలో ఈ తరహా ఘటనలెన్నో చూస్తున్నాం.









No comments:

Post a Comment