Wednesday, May 30, 2018

మరిదితో రోమాన్స్ ,నాకే అసహ్యమనిపించింది : నటి సంగీత || Uyir movie || Act...

దర్శకుడితో పాటు నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు. మొత్తానికి ఎలాగోలా ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నా కెరియర్‌‌కి బ్రేక్ ఇచ్చింది ‘ఉయర్’ చిత్రం. ఆ సినిమాను అమ్మతో కలిసి థియేటర్‌లో చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యా.. మరిదితో రొమాన్స్ చేసే సీన్‌లు నా మనసుకు ఏ మాత్రం నచ్చలేదు.  వెంటనే థియేటర్ నుంచి వెళ్లిపోవాలని లేచే సమయంలో మా అమ్మగారు ఇది సినిమా..కొన్ని క్యారెక్టర్స్ అలా చేయాల్సి వస్తుంది...అప్పుడే మంచి నటిగా గుర్తిస్తారు అని అన్నారు. ఆమె బలవంతంగా ఆ సినిమా పూర్తిగా చూడగలిగా. ఆ తరువాత ఆ సినిమా మళ్లీ ఎప్పుడూ చూడలేదు. 








No comments:

Post a Comment