Monday, May 21, 2018

Writer Yaddanapudi Sulochana Rani demise || MEENA NOVEL|| Taaza tv



ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి అమెరికాలోని కాలిఫోర్నియాలోని గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు ధృవీకరించారని సమాచారం. అయితే ఆమె మృతికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. తెలుగులో పలు ప్రఖ్యాతిగాంచిన నవలలు ఆమె రాశారు. ఆమె రాసిన నవలల ఆధారంగా అనేక సినిమాలు తీశారు. మధ్యతరగతి జీవితాల గురించి ఆమె అనేక విషయాలను తన నవలల్లో ప్రస్తావించేవారు. 1970 దశకంలో యద్దనపూడి సులోచనరాణి రాసిన నవలలు అనేకం ఎంతో ప్రసిద్ది చెందాయి.



No comments:

Post a Comment